హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో POP విగ్రహాల తయారీపై నిఘా ఏది?

అన్నమయ్య: వినాయక చవితి నేపథ్యంలో మదనపల్లె పట్టణం, పరిసర గ్రామాల్లో POP విగ్రహాల తయారీపై అధికారులు ముందస్తు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తయారీ కేంద్రాల అనుమతులు, వినియోగిస్తున్న పదార్థాలు, పర్యావరణ నిబంధనలపై పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. CPCB మార్గదర్శకాలను అమలు చేసి మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కోరుతున్నారు.