హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో ముమ్మరంగా వార్డు సభలు.!

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల వారీగా శుక్రవారం వార్డు సభలు ముమ్మరంగా సాగాయి. ఈ సభల్లో స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, నగర అభివృద్ధిపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. ప్రజా భాగస్వామ్యంతోనే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.