NDL: పాణ్యం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు ఎమ్మెల్యేకు వినతిపత్రాలను అందజేశారు. ప్రజలను చూచిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తాం'


