ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 56వ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను ప్రాధాన్యతల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే


