హైదరాబాద్: 28°C
వ్యాపారం

RBI మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

భారత రిజర్వ్ బ్యాంక్(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రూపాయి విలువలో కనిపిస్తున్న క్షీణతతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు, గ్లోబల్ మార్కెట్ ప్రతికూలతల వల్లే రూపాయిపై తాత్కాలిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు.