హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇథనాల్ పెట్రోల్ ఎఫెక్ట్.. పెరిగిన గుడ్ల ధరలు

కోడిగుడ్డు ధర కొండెక్కింది. పౌల్ట్రీ వద్ద గుడ్డు ధర రూ.7 ఉంటే.. రిటైల్‌ మార్కెట్‌లో రూ.8.50-రూ.9 దాకా ఉంది. 40% ధర పెరిగింది. దీనికి ఇథనాల్‌ పెట్రోలే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇథనాల్‌ తయారీకి చెరుకు పంటతోపాటు మొక్కజొన్న వాడుతున్నారు. పౌల్ట్రీల్లో వాడే మొక్కజొన్నను ఇథనాల్ కేంద్రాలకు తరలించడంతో ధరలు పెరిగాయి. ఫీడ్ ధర పెరగడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి.