హైదరాబాద్: 28°C
వ్యాపారం

చాట్‌జీపీటీలో ఇక యాడ్స్

భారత్‌లో చాట్‌జీపీటీ వాడే వారికి ఇకపై AI సమాధానాల మధ్యలో యాడ్స్ కనిపిస్తాయి. దీనికోసం ఓపెన్ఏఐ తన ChatGPT యాడ్స్ కార్యక్రమాన్ని దేశంలో విస్తరించింది. ప్రస్తుతం లాగిన్ అయి చాట్‌జీపీటీ ఫ్రీ లేదా గో ప్లాన్ ఉపయోగిస్తున్న 18 ఏళ్లు పైబడిన వారికి ఈ ప్రకటనలు కనిపిస్తాయి. గో ప్లాన్ నెలకు రూ.399గా ఉంది. ప్లస్, బిజినెస్, ప్రో వంటి పెయిడ్ ప్లాన్లకు యాడ్స్ కనిపించవు.