హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలు

రియల్‌మీ స్మార్ట్ ఫోన్ ధరలు వరుసగా పెంచుతోంది. తాజాగా P4 సిరీస్‌పై గరిష్ఠంగా రూ.3వేల వరకు పెంచేసింది. మోడల్‌ను బట్టి ఈ పెంపు ఉండగా ఇవాళ్టి నుంచే ధరలు అమల్లోకి వచ్చాయి. నిన్న ఈ సిరీస్ ఫోన్లు విడుదల కావడం గమనార్హం. దీనికి మెమొరీ, చిప్, ప్రొడక్షన్ వాల్యూ పెరగడమే కారణమని సమాచారం. గతంలోను పలు ఫోన్ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే.