హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 తగ్గి రూ.1,62,980కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,49,400లుగా ఉంది. మరోవైపు కిలో వెండి రూ.2,64,900ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం ధరలు


