బంగారం, వెండిపై విధించిన సుంకాలను తగ్గించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగారంపై ఉన్న 15 శాతం దిగుమతి సుంకాన్ని 6 శాతానికి తగ్గించాలని వ్యాపారులు, ఆభరణాల తయారీ పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. అంతేకాకుండా స్మగ్లింగ్ రూపంలో బంగారం దేశంలోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సుంకాలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వ్యాపారం
బంగారం, వెండిపై సుంకాలు తగ్గనున్నాయా?


