హైదరాబాద్: 28°C
వార్తలు

ఉ.11 గంటలకు మోదీ కీలక ప్రసంగం

జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 11:00 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో మోదీ పాల్గొని మాట్లాడనున్నారు. క్రీడలు, ఫిట్‌నెస్, 2026 ఒలింపిక్స్ వంటి అంశాలపై యువతతో చర్చించనున్నారు. అలాగే, ‘నషా ముక్త్ యువ’ ఉద్యమంపై కూడా యువతతో సంభాషించనున్నారు.