హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి SIR విచారణ

TG: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్నవారికి ఇవాళ్టి నుంచి సెప్టెంబరు 20 వరకు విచారణ జరగనుంది. ఈ నెల 31 నాటికి ప్రింటింగ్ పూర్తి కానుంది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా సీఈవో కార్యాలయం అన్ని చర్యలు చేపట్టింది.