TG: కర్ణాటక పర్యటనలో భాగంగా ఇవాళ్టి నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేవదుర్గ బంగారం, రాగి బ్లాక్‌లను పరిశీలించనున్నారు. సింగరేణి అధికారులతో కలిసి ఈ గనుల పరిశీలనకు వెళ్లనున్నారు. కాగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై రాత్రి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన విషయం తెలిసిందే.
వార్తలు
బంగారం గనులను పరిశీలించనున్న భట్టి


