హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాప్ ప్లేస్‌లో యాపిల్.. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన కంపెనీల జాబితాలో టెక్ దిగ్గజం యాపిల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చూన్ విడుదల చేసిన ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ రెండో స్థానం, అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. NVIDIA, JPMorgan Chase, Berkshire Hathaway, Costco Wholesale, Alphabet ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.