హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,750గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,100 వద్ద ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.
వ్యాపారం
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

