హైదరాబాద్: 28°C
వ్యాపారం

'పీహెచ్సీలో ఎన్సీడీ స్క్రీనింగ్ పై సమీక్ష'

KMR: నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రోహిత్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఎన్సీడీ స్క్రీనింగ్‌తో పాటు ఇతర ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఎన్సీడీ స్క్రీనింగ్‌లో నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా సాధించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.