హైదరాబాద్: 28°C
వ్యాపారం

హిందుస్థాన్ కాపర్‌లో 6% వాటా విక్రయం

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 6% వరకు వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(OFS)ను ప్రారంభించింది. షేరు కనీస ధరను రూ.514గా నిర్ణయించింది. తొలుత 3% వాటాను విక్రయించనుండగా, అదనంగా మరో 3% గ్రీన్ షూ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇందులో 10% వాటాను రిటైల్ మదుపర్లకు, కొంత భాగాన్ని ఉద్యోగులకు కేటాయించారు.