టెక్ దిగ్గజం TCS రూ.3,570 కోట్ల భారీ వ్యయంతో పోర్షేకు చెందిన MHP ఆటోమోటివ్, కన్సల్టింగ్ యూనిట్‌ను కొనుగోలు చేస్తోంది. ఐదేళ్ల ఈ భాగస్వామ్యంలో భాగంగా కృత్రిమ మేధస్సు(AI), ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఈ ఒప్పందం ద్వారా TCS తన గ్లోబల్ ఆటో టెక్ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోనుంది.
వ్యాపారం
పోర్షే కన్సల్టింగ్ యూనిట్‌ను దక్కించుకున్న TCS


