హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.1,63,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.1,50,100 ఉంది. అటు కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,75,100ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం ధరలు


