కర్ణాటకలో అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థల ఫుడ్ లైసెన్స్‌లను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. ఆన్‌లైన్‌లో విషపూరిత ఉమ్మెత కాయలు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ప్రమాదకర పదార్థాలను విక్రయించడంపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వ్యాపారం
ఈకామర్స్ దిగ్గజాలపై ఎఫ్‌డీఏ కొరడా


