NZB: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్‌కుమార్ కోరారు. న్యూ అంబేద్కర్ భవన్ వద్ద కరపత్రాలు విడుదల చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
వ్యాపారం
'పీడీఎస్‌యూ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి'


