హైదరాబాద్: 28°C
వ్యాపారం

మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న MIVI

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఫైర్‌బోల్ట్ బాటలో తాజాగా మరో వేరబుల్ బ్రాండ్ MIVI కూడా మొబైల్ రంగంలోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్‌లో తొలి ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఆకాశాన్నంటుతున్న ధరల మధ్య, బడ్జెట్ ధరల్లోనే కస్టమర్లకు నాణ్యమైన మొబైల్స్ అందించడమే లక్ష్యంగా MIVI రంగంలోకి దిగుతోంది.