హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,900 తగ్గి రూ.1,46,500 ఉంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.