BHPL: వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన 91 వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు తెలిపారు. ఇందులో 9 ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్, 72 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తుల పూర్తి వివరాల కోసం కళాశాల KMC కళాశాలకు సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.
తెలంగాణ
వైద్య పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం


