హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్సేన్ నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NZB: గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి‌కి ధన్యవాదములు తెలిపారు.