హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు.!

HYD: రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట టికెట్ ధరలు పెంచి ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ అదనపు భారం వేస్తుంది. MGBS నుంచి జడ్చర్ల వరకు సాధారణ టికెట్ ధర రూ.150 ఉండగా, స్పెషల్ బస్సు పేరిట రూ. 190కి పెంచారు. పండుగ రోజు ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.