హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తగ్గిన వర్షాలు

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. పెద్దపల్లి జిల్లా ఈశాల తక్కళ్లపల్లిలో 7.3 మి.మీ, సిరిసిల్లలో జిల్లాలో మార్థాన్పీటలో 2.5, కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో 2, చిగురుమామిడిలో 1.8, జగిత్యాల జిల్లాకొల్వాయిలో 1.3, మారేడుపల్లిలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైంది.