హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక సందేశం

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా అక్కా–చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అక్కా, చెల్లి లేకపోయినా జడ్చర్ల కుటుంబంలోని ప్రతి అక్కా, చెల్లి తనకు ఎంతో ఆప్యాయమన్నారు. ఆడపిల్లలను భారంగా చూడొద్దని, కూతురు మహాలక్ష్మితో సమానమని పేర్కొన్నారు.