MDK: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని పశువుల ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరగా ఇటీవల కురిసిన వర్షాలకు స్లాబు, గోడలు తడిగా మారి ప్రమాదకరంగా మారింది. ఆస్పత్రి సమీపంలో పలువురు మూత్రశాలలుగా వినియోగిస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఆస్పత్రి నిర్వహణ భారంగా మారడంతో ఉన్నతాధికారులకు నివేదించిన పట్టించుకునే వారు కరవయ్యారు.
తెలంగాణ
ఆస్పత్రి భవనాన్ని పట్టించేకునేదేవరూ..?


