JGL: అంబారిపేట వెంకటేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ దంపతులు పాల్గొన్నారు. పల్లకి మోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సంస్కృతిని కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని, భక్తుల వసతులకు సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, ఇతర నాయకులు, భక్తులు పాల్గొన్నారు
తెలంగాణ
వెంకటేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే


