హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 31న జాబ్ మేళా..!

NRML: నిర్మల్ పట్టణంలోని AMBT (ఐసీఎస్ఎస్) కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్‌లో సాఫ్ట్‌వేర్ రంగ డీపీవో పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని జిల్లా అధికారి జి.పరశురాం తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 80740 65803 లేదా 97016 65424 నంబర్లను సంప్రదించవచ్చు.