హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు

KNR: రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సోదరీమణులు రాణి, విమల ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా రాఖీలు కట్టారు. అనంతరం సోదరులు తమ అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు