హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీరెల్లిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

MLG: బీరెల్లిలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు తమ అన్నదమ్ములకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బీరెల్లి సర్పంచ్ జాజ విజయ చంద్రం గ్రామంలోని సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ నేపథ్యంలో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది.