VKB: రక్షాబంధన్ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి ఆయన సోదరి అర్చన రెడ్డి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోదరికి సోదరులు రక్షణగా, కొండంత అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా ఈ వేడుకను జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సోదరితో రాఖి కట్టించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే


