MDK: రక్షాబంధన్ పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. మెదక్ నుంచి పోతిరెడ్డిపేటకు బైక్‌పై వెళ్తుండగా తోనిగండ్ల గ్రామ పరిధిలో కుక్క అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు


