హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చిట్యాల శివాలయంలో గాయత్రీ ధారణ

NLG: చిట్యాల శివాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా స్థానిక భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక గాయత్రీ ధారణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జెల్ల మనోహర్, గంజి వెంకటేశంతో పాటు కులస్తులు పాల్గొన్నారు.