KNR: గన్నేరువరం(M) కాసింపేట మానస దేవి మహాక్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా మూడో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస దేవి, అపురూప లక్ష్మి అమ్మవార్లను కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
మానస దేవి మహాక్షేత్రంలో ప్రత్యేక అలంకరణ


