MHBD: AITUC తొర్రూరు మండల నూతన కమిటీని ఎంపిక చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ సారథి రెడ్డి తెలిపారు. తొర్రూరు మండల అధ్యక్షుడిగా ఘణపురం లక్ష్మణ్, కార్యదర్శిగా పేరబోయిన కిరణ్ లతో పాటు మరి కొంతమందిని కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
AITUC తొర్రూరు మండల అధ్యక్షుడిగా లక్ష్మణ్


