SRCL: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీలా స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ విప్‌కు రాఖీ కట్టిన సోదరి


