హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్సులోనే చెంచు మహిళకు ప్రసవం

NGKL: లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన చెంచు మహిళ భ్రమరాంబకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రయ్యాయి. వైద్యుల సూచనతో 108 ఈఎంటీ లలిత, పైలట్ శివ అంబులెన్సులోనే ప్రసవం నిర్వహించారు. భ్రమరాంబ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బందిని 108 కోఆర్డినేటర్ బోయిని శ్రీను అభినందించారు.