హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM రేవంత్ రెడ్డిని కలిసిన కొండా సురేఖ

WGL: కూతురి వివాదం తర్వాత తొలిసారి మంత్రి కొండా సురేఖ CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాఖీ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇటీవల సీఎంపై కొండా సుస్మిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ ఘటన తర్వాత రేవంత్‌ను సురేఖ కలవలేదు. తాజాగా ఆమె రేవంత్ అపాయింట్మెంట్ కోరగా అనుమతి లభించింది.