MBNR: తెలంగాణ వర్సిటీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 మొదటి విడత ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సెప్టెంబర్ 8–10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 14న సీట్ల కేటాయింపు, 18 వరకు రిపోర్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడత సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది అని తెలిపారు.
తెలంగాణ
పాలమూరులో పీజీ అభ్యర్థులకు అలర్ట్


