JN: జనగామ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు 30, ఎలక్ట్రీషియన్లు 4, డ్రైవర్లు 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్లు. రాత పరీక్ష సెప్టెంబర్ 6న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు.
తెలంగాణ
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


