JGL: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాల్సిన కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు పరిమితులు దాటి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెడ్లు, సెలైన్లు, అధిక మోతాదులో మందులు, ఇంజెక్షన్లు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పల్లెల్లో RMPల ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం?


