హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీకి రాఖీ కట్టిన మహిళలు

SRD: పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తన నివాసంలో శుక్రవారం రాఖీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మహిళా నాయకులతో పాటు కాలనీవాసులు ఆయనకు రాఖీ కట్టారు. ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.