GDWL: గద్వాలలోని ఎమ్మెల్యే గృహంలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి నేడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచులు అధ్యక్షులు రాజశేఖర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అన్నారు.
తెలంగాణ
అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్..!


