NLG: ఈ నెల 29 నుంచి బెంగళూరులో జరిగే బీసీ రాయ్ ట్రోఫీ జూనియర్ బాలుర జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నల్గొండ క్రీడాకారుడు పాలకూరి ధరన్ తేజ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఎంపికకు సహకరించిన అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
'జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ధరన్ తేజ్ ఎంపిక'


