హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత సామరస్యానికి ప్రతీకగా రక్షాబంధన్

KMR: పిట్లం కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఓ ముస్లిం వ్యాపారికి రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు. మతాలకు అతీతంగా ప్రేమ, ఐక్యత, సామరస్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని అందించారు. ఈ ఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంది.