MDK: దంతేపల్లిలో సర్పంచ్ మస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో సెక్రటరీ మాధవి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అర్హులైన, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మస్కూరి బాలరాజు అన్నారు. ఎస్‌ఐఆర్ నోటీసులను ప్రజలు పరిశీలించుకుని, పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులుంటే ఆధారాలతో సరిచేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
దంతేపల్లిలో పంచాయతీ గ్రామసభ నిర్వహణ


