హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్క జొన్న పంటలో అడవి పందుల భీభత్సం

KMR: జంగంపల్లి గ్రామ శివారులో అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రాజంపేటకు చెందిన రైతు రమేష్ మూడు ఎకరాల్లో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేయడంతో పూర్తిగా నష్టపోయారు. ఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు రైతు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.